Movie: Ante Sundaraniki
Music : Karunya
Vocals : Sanapati Bharadwaj Patrudu
Lyrics : Vivek Sagar
Year: 2022
Director: Vivek Athreya
Telugu Lyrics
అనుకుందోటి అయ్యిందోటి
రంగో రంగా రంగో రంగా
మొక్కిందోటి దక్కిందోటి
రంగో రంగా రంగో రంగా
నీకుంది నిక్కచ్చి పిచ్చి
కాలంకి నీపైన కచ్చి
అచ్చొచ్చినట్టే తానొచ్చి
అప్పచ్చి ఇచ్చేటి మాటిచ్చి
మచ్చోటి వచ్చేటు చచ్చేట్టు గిచ్చింది రా
ఓరిబాబోయ్ చెప్పలేని
నొప్పి నీదోయ్
ఆం చెయ్యంటూ
ఆమ్ చెయ్యంటూ
ఆకేసరోయ్ రంగో రంగా రంగో రంగా
కూచోమంటూ పీటేశారోయ్
రంగో రంగా రంగో రంగా
లోనున్న ఆకల్ని చూసి… చూసి
వేడెడి వంటల్ని చేసి… చేసి
పప్పేసి బువ్వేసి నెయ్యేసి
ఆశల్ని రాశులుగా పోసేసి
ఇన్నోటినోడ్డించి ఇస్తరని లాగేస్తారా
వీరబాహో
తిండి లేక పస్తులేనా
తిండి లేక పస్తులేనా
వీర బాహో
పస్తులేనా
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i