Anurag Kulkarni Mohana Bhoagaraju


Movie: Sreekaram
Music :Penchal Das
Vocals :  Penchal Das, Nutan mohan
Lyrics : Mickey j Mayer
Year: 2021
Director: Kishore Reddy
 

Telugu Lyrics

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే

కట్ట మింద పొయ్యే అలకల చిలక భలేగుంది బాలా

దాని ఏదాన దాని ఏదాన దాని ఏదాన ఉండే

పూల పూల రైక భలేగుంది బాలా

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే

కట్ట మింద హా.. కట్ట మింద భలే

కట్ట మింద పొయ్యే అలకల చిలక భలేగుంది బాలా

దాని ఏదాన దాని ఏదాన దాని ఏదాన ఉండే

పూల పూల రైక భలేగుంది బాలా

అరెరెరె.….

నారి నారి వయ్యారి సుందరి నవ్వు మొఖముదానా

నారి నారి వయ్యారి సుందరి నవ్వు మొఖముదానా

నీ నవ్వు మొఖము నీ నవ్వు మొఖము

నీ నవ్వు మొఖము మింద నంగనాచి అలక భలేగుంది బాలా

నీ నవ్వు మొఖము మింద నంగనాచి అలక భలేగుంది బాలా

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే

కట్ట మింద పొయ్యే అలకల చిలక భలేగుంది బాలా

దాని ఏదన ఉండే పులా పులా రైక భలేగుంది బాలా

హో… హో… ఓ… ఓ… అరె..రే..రే..

తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం

తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం

పలసంద పువ్వనికు అలక ఏలనే అగుడు సేయ తగునా

పలసంద పువ్వనికు అలక ఏలనే అగుడు సేయ తగునా

వచ్చానంటివో అరే వచ్చానంటివో

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే

కట్ట మింద పొయ్యే అలకల చిలక భలేగుంది బాలా ఓ బాలా

దాని ఏదన ఉండే పులా పులా రైక భలేగుంది బాలా

అరె రే రే… సురుకు సూపు సుర కత్తులిసరకే చింత ఎలా బాలా

సురుకు సూపు సుర కత్తులిసరకే చింత ఎలా బాలా

కారమైన ముది కారమైన నీ మూతి రూపులు భలేగున్నాయి బాలా

నీ అలక తీరను ఏమి భరణము ఇవ్వగలను భామ

ఎన్నెలైన ఏమంత నచ్చదు… ఎన్నెలైన ఏమంత నచ్చదు

నువ్వు లేని చోట ఎన్నెలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోట

నువ్వు పక్కనుంటే నువ్వు పక్కనుంటే ఇంకేమి వద్దులే

చెంత చేరా రావా ఇంకనైనా పట్టించు కుంటానని మాట ఇవ్వు మావ

తుర్రుమంటూ పైకెగిరి పోద్ది నా అలక చిటికలోనా

Leave a Comment