Madhuramithe Song Lyrics


Movie: Nishabdham
Music : Bhadra
Vocals :  Gopi Sunder
Lyrics : Ramajogayya Sastry
Year: 2020
Director: Hemant Madhukar
 

Telugu Lyrics

మధురమిదే మధురమిదే

మనసున ఈ పరవశమే

తొలిసారి ఏదని తడుముతూ

మేలుకొలుపే స్వరమే విన్న

అది నీ ఎద నుండి పయనమై

నన్ను చేరే మహిమ

మధురమిదే మధురమిదే

మనసున ఈ పరవశమే

అరచేతిలో గగనం చూపింది ఈ చెలిమె

వర్ణాల విన్యాసం తెలిపే కలలే

నీతోనే సావాసం నీ నడగా నీ వరమే

ఇంతందామా స్నేహం… నీతో కొత్త లోకం

ఉహించనిదే మరు జన్మయ్ ఎదురైందే

నాలో మౌనమంతా కావ్యమై కరిగింది వినమని

మధురమిదే మధురమిదే

మనసున ఈ పరవశమే

కడలలే నీ హృదయం మేఘన నీ నిలయం

పరవహించే నీ వైపే చినుకే ప్రణయం

నీ కథలకే గానం నా ఊపిరై గమగం

స్పందించు నీ ప్రాణం

నువ్వుంటేనే నేను అంటే నిజమే

మనసుకేటై అతి మనమై

ప్రేమై కాలమంతా ఉండిపో ఉండాలి జతపడు

మధురమిదే మధురమిదే

మనసున ఈ పరవశమే

తొలిసారి ఏదని తడుముతూ

మేలుకొలుపే స్వరమే విన్న

అది నీ ఎద నుండి పయనమై

నన్ను చేరే మహిమ

మధురమిదే మధురమిదే

మనసున ఈ పరవశమే

Leave a Comment