Telugu Lyric
దేవి కల్యాణ వైభోగమే
నాద కల్యాణ వైభోగమే
సీత కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే
నీలా మేఘ శ్యామ రామ సుందరం
సీత పతి రామ ప్రేమ మందిరం
మోహనంగా రఘు వంశ కులధామా
మృదువదనా చంద్ర కిరణ
సన్నాయి మేళాలు మోగినవే
అమ్మాయి నవ్వులో చేరినవే
ఆకాశమే నేడు తారాలనే
అక్షింతలై పైన జల్లినదే
కలలు నిజమై రాసి పెట్టగా
ఎదురు బదురు చేరినట్టుగా
మనుసు పడుతూ తాళి కట్టగా
ఒకరిఒకరై కథ మారె జతగా
అడుగుల్లో అడుగేసి సాగదుగా
తుంటరి కృష్ణుడు బ్రతిమాలి అడిగితే చాలు కదా
ప్రాణమై రుక్మిణి పులిహోర పరమాన్నం
పిలిచాయి పదమంటూ
కడుపారా విందారగించి బయలుదేరాగా
సన్నాయి మేళాలు మోగినవే
అమ్మాయి నవ్వులో చేరినవే
ఆకాశమే నేడు తరాలనే
అక్షింతలై పైన జల్లినదే
కలలు నిజమై రాసి పెట్టగా
ఎదురు బదురు చేరినట్టుగా
మనుసు పడుతూ తాళి కట్టగా
ఒకరిఒకరై కథ మారె జతగా
కలలు నిజమై రాసి పెట్టగా
ఎదురు బదురు చేరినట్టుగా
మనుసు పడుతూ తాళి కట్టగా
ఒకరిఒకరై కథ మారె జతగా
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i