Telugu Lyrics
మురిసే వాన కురిసే లోనా
హిమమే కరిగే మైమేనా
మరునీ జాన మిరుని మీనా
మరిచా నీతో జగమే నా
రానా చిరుగాలే బిగిసే కౌగిలినా
వీణ పై ఎధపై మీటే సమాయనా
మైనా జాతా రాతిరి జాతర ముగిసేన
హోయ్నా నీలో కరిగే ఓ అలయినా
మురిసే వాన కురిసే లోనా
హిమమే కరిగే మైమేనాకాసేపలా కొంటె కలనేనా
కౌగిలలో కాస్త కావాలించన
వెసంగులే విసిగి వేసారేనా
వెచ్చగా వారించే వాలు చూపునా
ఊహాకి అందని అందాన
ఊపిరి ఆగేనా
ఊసులు పంచె బందాన ఓడినే కాన
ఊగిసలాడిన సోయగన
ఊయలలు ఊగేనా
ఉరట తీర్చే ఓ స్వరనా
ఒకటై పోయిన
రానా చిరుగాలే బిగిసే కౌగిలినా
వీణ పై ఎధపై మీటే సమాయనా
మైనా జత రాతిరి జాతర ముగిసేన
మరునీ జాన మిరుని మీనా
మరిచా నీతో జగమే నా
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }