Telugu Lyrics
వాట్ టు డూ అరె ఓ పరమేశా
రోలర్ కోస్టర్ రైడ్ ఆయేనే
బాసు చేతిలో బొమ్మల లాగ
లైఫ్ మొత్తం మాటాయెనే
అయ్యబాబోయ్ ఏం చెప్పను బ్రదరు
సీరియల్ ల సోది గురు
అందాల రాకాసికి పొగరు
టాప్ టు బాటమ్ ఫుల్లు గురు
అరేరే కథలో కలలో అసలు సిసలు
పిల్లనూ తనులే తెలుసుకో
అయ్యయ్యో ఒకటో రెండొ
కాదు కాదే రోజు గోడవే లైఫ్ లో గాడు డోంట్ బీ సో హార్డు
లైఫ్ ఇస్ సో బ్యాడు
వై శి సో బ్యాడు వాట్ టు డూ
ఓ గాడు డోంట్ బీ సో హార్డు
లైఫ్ ఇస్ సో బ్యాడు
వై శి సో బ్యాడు వాట్ టు డూ
అంతు పట్టరు ఈ పిల్లెంటో
ఎవరికి ఏ పూట
అంతు చిక్కనిప్రశ్నయి చంపేస్తుంటే
ఓ తంటా
అందాల బొమ్మలే రా
అంతకు మించి తిక్కలేరా
రాకాసి తానూ రా
ఫైరు బ్రాండ్ రా ఉండెనుతాను రా
అరేరే కథలో కలలో అసలు సిసలు
పిల్లనూ తనులే తెలుసుకో
అయ్యయ్యో ఒకటో రెండొ
కాదు కాదే రోజు గోడవే లైఫ్ లో
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i