Telugu Lyrics
Fఓ తారక
ఓ ఓ ఓ తారక
మాయలోకములో కనుమరుగై పోయావా
ఓ…. ఓ… అసలే మొదలుకాని
కథ కంచి చేరేనుగా ఇంతలోనే రామ
అరెరే ఇంతిలేని ఓ ఇంటి వాడి కథ
రాసినాడు బ్రహ్మ
వినబడుతుందా వేమా
వీడికి ఏంటీ కర్మ
కనికరమైన చూపించక మలిచావే జన్మ
చూడని భవసాగరమే
సుడిలో పడదోసేనా
తిరిగిన ఆ చోటే తిప్పింద ఇది పతి సంసారమా
ఆహా ఒరే జీవుడా
ఆహా తెలవారేరా
ఆహా మొదలెట్టారా
ఆహా జర నీ నటన
ఆహా ఓ సుందరా
ఆహా నీ లెక్కలన్నీ
ఆహా తలకిందుగా
ఆహా అయిపోయేనా
ఓ తారక
ఓ ఓ ఓ తారక
ఓ అయోమయంగా మారేనా
ఓ… ప్రతి గడియకి నాయన
అంగట్లో అన్ని ఉన్నా
అల్లుడి నోట్లో శని ఉందా
అరచేతిలో వంకర గీతై
నీ కాపురమే కూల్చిందా
పానకమే లేకుండానే పుడకేదో తగిలేసిందా
నానిందా నలుగురి నోటా
ఇక నే పరువే గోవిందా
ఆహా ఒరే జీవుడా
ఆహా తెలవారేరా
ఆహా మొదలెట్టారా
ఆహా జర నీ నటన
ఆహా ఓ సుందరా
ఆహా నీ లెక్కలన్నీ
ఆహా తలకిందుగా
ఆహా అయిపోయేనా
ఓ తారక
ఓ ఓ ఓ తారక
మాయలకంలో కనుమరుగైపోయావా
ఆహా…
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }