Andham Vadi Choopera Song Lyrics


Movie: Master
Music : Krishna Kanth
Vocals :  Krishna Kanth
Lyrics : Anirudh
Year: 2021
Director: Lokesh Kanagaraj
 

Telugu Lyrics

అందం వాడి చుపేరా లవ్వు ట్యూనే మీటేరా

తానే చెంత చేరాడా మనసంత మారేరా

తనువేలా అతడే అతడే నిలిచే నడిచే తన కలలలోనే

మరు ముఖమురాదే

అణకువే అతడే అతడే అలలా కదిలే తన నవ్వులోనే

అరే చిందే అందాలే…

పువ్వోలె మనసు ఆగున్నా వయసు పాపంగా చూడు గర్ల్సే

పద్దాపు మెరుపు మారాజు నడక క్లాస్ అయిన మాస్టర్ మాస్

పట్టాసు చూపు పడ్డదో చాలు ఫెయిల్ అ

యినా ఆటు పాసు

సింగిల్ న్యూస్ ఇది మంచి చాన్సు

అందం వాడి చుపేరా లవ్వు ట్యూనే మీటేరా

తానే చెంత చేరాడా మనసంత మారేరా

అందం వాడి చుపేరా లవ్వు ట్యూనే మీటేరా

తానే చెంత చేరాడా మనసంత మారేరా

లవ్వు ట్యూనే మీటేరా

తనువెలా అతడే అతడే నిలిచే నడిచే తన కలలలోనే

మరు ముఖమురాదే

అణకువే అతడే అతడే అలలా కదిలే తన నవ్వులోనే

అరే చిందే అందాలే…

స్నేహాన్ని మేటి మాటల్ని సూటి లెరస్సలే పోటీ

మాగ్నేటు చూపు వాడేంత షార్పు

ఏనాడూ మాస్టర్ టాపు

ఎదో పవరు ఎదో పొగరు ఎప్పుడు ఉంటది చూడు

సోలోగా వస్తే ఏమౌను గర్ల్సే

అందం వాడి చుపేరా లవ్వు ట్యూనే మీటేరా

తానే చెంత చేరాడా మనసంత మారేరా

అందం వాడి చుపేరా లవ్వు ట్యూనే మీటేరా

తానే చెంత చేరారా

లవ్వు ట్యూనే మీటేరా

Leave a Comment