Saya Saya Song Lyrics




Movie: Lakshya
Music : Kaala Bhairava
Vocals :  Junaid Kumar
Lyrics : Krishna Kanth
Year: 2021
Director: Santhossh Jagarlapudi
 

Telugu Lyrics

ఆకాశమే తలే ఎత్తేనే

నా ప్రేమ కొలిచేందుకే

భూగోళమే పెంచే వేగమే

నిను నన్నే కలిపేందుకే

సయా సయా సయా

నిశీధినే అయా

దియా నువ్వే దియా ఆ

చేరే నా కౌగిలే

సయా సయా సయా

నిశీధినే అయా

దియా నువ్వే దియా ఆ

చేరే నా కౌగిలే

మౌనం వినిపించే గాలే కనిపించే

మాయే నీ వల్లనే

కాలం ఆపయినా కలిసే ఆపైన

వీడె నే వెళ్లనే

ప్రేమే నీపైన ఎంతెంత ఉందంటే

గుడినే కడతానులే

జన్మే ఎంతైనా చాలదు లేవమ్మా

మళ్ళి పుడతానులే

మారే నా రాత ఓ చూపుతోనే నీదేలే

కోరే వచ్చాను నిన్నింకా నేనే పోలెనే

ఏ ఆటైనా బాటైన వదిలే రానా

నే పడతా నీ వెనకాలే నువ్వు పొమ్మన్న

ఏ నీ వెంటే వస్తుంటే

అలుసయ్యానా ఎం పరవాలే

పరువేంటి మరి నీ కన్నా

సయా సయా సయా

నిశీధినే అయా

దియా నువ్వే దియా ఆ

చేరే నా కౌగిలే

మౌనం వినిపించే గాలే కనిపించే

మాయే నీ వల్లనే

కాలం ఆపయినా కలిసే ఆపైన

వీడె నే వెళ్లనే



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *