Telugu Lyrics
సిలకా… ఎగిరి పోయావా
అసాలన్ని ఇడిసేసి ఏనాక
సిలకా.. సిన్నబోయిందే సిట్టిగుండే
పిట్ట నువ్వు లేక
బంగారు సిలకమ్మో
ఈ అలక దేనికమ్మో
ఈ అల్లి బెల్లీ ఆటలింక అపవమ్మో
గుండెని తప్పుజరి
పండనుకున్నవేమో
ఇంకెంత కొరుకుతవే
జాలీ చుపవమ్మో
సిలకా… ఎగిరి పోయావా
అసాలన్ని ఇడిసేసి ఏనాక
సిలకా.. ఎగిరి పోయావా.. ఏ…
నిన్న మొన్నదక కులుకులడినవే
ఇంతలోనే ఏట్ట జరిపోయినావే
నువ్వు గుర్తుకొచ్చి కోటర్ ఏసినానే
మటలాడలేక పాట రసినానే
ప్రేమలోన నేను దేవదాసు
గుళ్ళు కట్టలేని రామదాసు
పాట రాసుకొచ్చ ఫస్ట్ క్లాసు
పాడమంటే అవుతా యేసుదాసు
ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడవే
ఇంకో ఛాన్స్ అడిగితే చెప్పు తియవే
నన్ను విడిచి అస్సలుండలేనే
మన్ను విరిగి మీద పడ్డా వదల నిన్నే
కూల్ డౌన్ మై బాయ్
సిలకా… ఎగిరి పోయావా
అసాలన్ని ఇడిసేసి ఏనాక
చెలియో చెలకో
అత్త తెచ్చిన కొత్త చీర నచ్చకో
బావ తెచ్చిన మల్లెపూలు ముడవకో
బుర్ర పిట్ట బుర్ర పిట్ట తుర్రుమన్నదో
వడుపెల్లి పుంతల్లో చూసా
సింగరాయి కొండ జతర్లో వెతిక
హైదరాబాదు పోయి మైత్రివనం
సెంటర్లో లవ్ మిస్సింగ్ అని
పంప్లెట్లు పంచా తొందరెంలేదు
టైం తీసుకొని ఒల ఎక్కి రావే నీలవేణి
ఒక్కసరి నిన్ను చూసుకొని
ఎన్ని సార్లైనా సచిపోనీ
కూనవరం కొనలోకి పొదమే
గోరు వంకలల్లే జంట కడదమే
రెల్లు పాకలు అల్లుకుని వెచ్చగా
మళ్ళీ మళ్ళీ ఒక్కటైపొదమే
సిలక… ఏ…. సీలక….
సీలకా.. ఎక్కడున్నగని
గుతికొచ్చి వలిపోవే సిలాక
సిలాక చిన్నబోయింది
సిట్టి గుండె పిట్ట నువ్వు లేక
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i