Movie: Maestro
Music : Mahathi Swara Sagar
Vocals : Sweekar Agasthi
Lyrics : Sreejo, Krishna Chaitanya
Year: 2021
Director: Merlapaka Gandhi
Telugu Lyrics
అనగనగనగా అందమైన కథగా
మొదలైన ఈ మనసే
నువ్వు లేక జతగా
ఉండనీదు తెలుసా
ఇకపైన ఈ మదినే
నిమిషమైన నేను నేనుగా లేనే
కడుగుతుంటే కలలెనెన్నో
నిన్నలోని నిన్ను వదిలి రాలేనే
తరుముతుంటే ఊహలు ఎన్నో
వెన్నెల్లో ఆడపిల్లే తనా
ఈ చీకటై మిగలానా ఓ…
వెన్నెల్లో ఆడపిల్లే తనా
ఈ చీకటై మిగలానా ఓ…
స్మరించుకోనా స్ఫురించుకోనా
ఆనాటి ఊసులే ఓ…
తరించిపోనా నువ్వు తలుచుకున్న
పోలైతే మారేనా ఓహ..
చెలి నీతో దూరం ఆ తార తీరం
తదేముందే ఉన్నా అందదు కాస్తయినా
వెన్నెల్లో ఆడపిల్లే తనా
ఈ చీకటై మిగలానా ఓ…
వెన్నెల్లో ఆడపిల్లే తనా
ఈ చీకటై మిగలానా ఓ
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i