MALAYALAM LYRICS COLLECTION DATABASE

Agony Of Sundari Song Lyrics


Movie: Sundari
Music :Suresh Bobbili
Vocals :  Lakshmi Meghana, Suresh Bobbili
Lyrics : Rekendhumouli
Year: 2021
Director: Kalyanji Gogana
 

Telugu Lyrics

హో కలనే కంటూ ఉంటె నిజమే నన్నే

కసిరే ఊహై ఆపేనా..

ఇది నాకోద్దంటుంటే వదిలేయిమంటే

మలుపే మానం కోరేనా

వెలుగే కోరు దారిలో చీకటి కమ్ముకొచ్చేనా

తప్పనిసరిగా చెయ్యనా తప్పనిపించిన

నా మనసు మారి పొమ్మన్న

మనిషిగానే చూస్తున్న

ఇవాళ ఇలాగ ఇదేమిటో సహించలేకున్నా

అందం అందం ఇంకొకరికి సొంతం అయినా

బంధం బంధం తెంచేసుకుపోతున్న

పంతం పంతం వొదలాలి ఇక పైపైన

అంతం అంతం నీ కోసం అవ్వనా

ఓ… ఇంటిలోనే దీపం అల్లే వెలుగు ఆడబిడ్డరా

రోడ్డు మీద బొమ్మవోలె ఆరిపోయే సోదరా

లౌక్యం అయినా లేని మగువ అంతరంతం ఆయెరా

ముచ్చటైన ఆమె కంట రక్తం అంత కారెరా

పిలిచే ప్రణయం బ్రతుకే ప్రళయం విదికే విలయం

ఈ సమరమే సమరమేగ

పగిలే ప్రాణం రగిలే దేహం మాటే మౌనం

గమ్యమే శూన్యంగా

ఈ నిశీధి బాటలోనే నా ఉషోదయం నీ ప్రేమ

నేనేదైనా చేయలేనా నీకై

నరకమంటి జాతకంలో

మనమనేది స్వర్గలోకం

ఏ త్యాగాలనైనా చేస్తా ఇకపై

అందం అందం ఇంకొకరికి సొంతం అయినా

బంధం బంధం తెంచేసుకుపోతున్న

పంతం పంతం వొదలాలి ఇక పైపైన

అంతం అంతం నీ కోసం అవ్వనా

Leave a Comment