Telugu Lyrics
నా పక్కకి నువ్వే వస్తే
నా హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది
ఓ టచ్ నువ్వే ఇస్తే
నా బ్లడే హీట్ అవుతోంది
నా బైకే ఎక్కావంటే
ఇక బ్రేకే వద్దంటుంది
నువ్వు నాతో రైడికి వస్తే
రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ద వేలో పాడుకుందాం డ్యుయేటు
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ద వేలో పాడుకుందాం డ్యుయేటు
హే ట్వంటీ ట్వంటీ లాగా
నీ ట్రావెల్ థ్రిల్లింగ్ ఉంది
వరల్డ్ కప్పే కొట్టినట్టు
నీ కిస్సే కిక్ ఇచ్చింది
హే బస్సు లారీ కారు
ఇక వాటిని సైడ్ కి నెట్టు
మన బైకే సూపర్ క్యూటు
రెండు చక్రాలున్నా ఫ్లయిటు
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ద వేలో పాడుకుందాం డ్యుయేటు
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ద వేలో పాడుకుందాం డ్యుయేటు
హైవే పైనే వెళ్తూ వెళ్తూ
ఐస్క్రీమ్ పార్లర్లో ఆగుదాం
ఓ కుల్ఫీ తోనే సెల్ఫీ తీసుకుందాం
హే టుమారో నే లేనట్టుగా
టుడే మనం తిరుగుదాం
వన్ డే లోనే వరల్డ్ చూసేద్దాం
మిడ్ నైట్ అయినా కూడా
హెడ్ లైట్ ఏసుకపోదాం
అరె హెల్మెట్ నెత్తిన పెట్టి
కొత్త హెడ్ వెయిట్ తోనే పోదాం
సీట్ మీద జారిపడి
చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ద వేలో పాడుకుందాం డ్యుయేటు
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ద వేలో పాడుకుందాం డ్యుయేటుఏ చెట్టాపట్టాలేసుకొని
ఇన్స్టా రీలే దింపుదాం
నా ఊడబీ అంటూ స్టేటస్ పెట్టుకుందాం
హారర్ సినిమా హాల్ కి వెళ్లి
కార్నెర్ సీట్లో నక్కుదాం
భయపెట్టే సీన్లో ఇట్టే హత్తుకుందాం
సైలెన్సర్ హీటు
వేసుకుందాం ఆమ్లెట్
మన రొమాంటిక్ ఆకలికి
ఇదో కొత్త రూటు
సుర్రుమంటూ తుర్రుమంటూ
ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ద వేలో పాడుకుందాం డ్యుయేటు
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు
ఆన్ ద వేలో పాడుకుందాం డ్యుయేటు
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }