Telugu Lyrics
చెంగున చెంగున నల్లని కన్నుల వాన
చిరు చిరు నవ్వుల మువ్వలు
చిందులు చిందెను పెదవులపైనా
ఎర్రని సిగ్గుల మొగ్గలు మగ్గేను బుగ్గలలోనా
ముసిరినా తెరలు తొలిగి వెలుగు
కురిసే వెన్నెలతోనా
మళ్ళి పసిపాపై పోతున్నానా
తుళ్ళి తుళ్లింతలతో తిల్లానా
వెళ్లే ప్రతి అడుగు నీ వైపేనా
మళ్ళి ప్రతి మలుపు నిను చూపేనా
ప్రాయమంతా చేదే అనుకున్న
ప్రాణమొచ్చి పువ్వులు పూస్తూన్నా
నాకు తగ్గ వరుడేడి అనుకున్నా
అంతకంటే ఘనుడిని చూస్తూన్నాన
ఇన్నినాళ్ళ మౌనమంతా పెదవి అంచు దాటుతుంటే
తరికిట తకధిమి వేడుక నాలోన
ఎలాగా ఎప్పుడు మలుపు తిరుగునో
ప్రయాణామాన్నధీ తెలుపగలమా
ఎలాగా ఎవ్వరు పరిచయాలే ఏటీదు మారును చెప్పగలమా
ఎలాగా ఎప్పుడు మలుపు తిరుగునో
ప్రయాణామాన్నధీ తెలుపగలమా
ఎలాగా ఎవ్వరు పరిచయాలే ఏటీదు మారును చెప్పగలమా
మేఘం నీరై కడలి ఆవిరిదే కాదా
కురిసే వానే తిరిగి రాదా
నాలో మెరిసే మెరుపు మరి నీదే కాదా
మళ్ళి నిన్నే చేరమంటోందా
ప్రశ్నలు ఎన్నో నా మనసు కాగితానా
కదులిలా సులువుగా దొరికెను నీలోనా
ఎలాగా ఎప్పుడు మలుపు తిరుగునో
ప్రయాణామాన్నధీ తెలుపగలమా
ఎలాగా ఎవ్వరు పరిచయాలే ఏటీదు మారును చెప్పగలమా
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i