Telugu Lyrics
మనసులోనే నిలిచిపోకే
మైమరుపులా మధురిమ
పెదవి దాటి వెలిగిరాక బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే
మైమరుపులా మధురిమ
పెదవి దాటి వెలిగిరాక బెదురెందుకె హృదయమా
ఎన్నిన్నాళ్ళిలా ఏ తోబుచులా సంశయం
అన్ని వైపులా వెనుతరినే ఈ సంబరం
అదును చూసి అడగదేమి
లేనిపోని బిడియమా
ఊహాలోనే ఊయలూగి జారిపోకే సమయమా
తడబడే తలపుల తపన ఇదని తెలపక
మనసులోనే నిలిచిపోకే
మైమరుపులా మధురిమ
పెదవి దాటి వెలిగిరాక బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే
మైమరుపులా మధురిమ
పెదవి దాటి వెలిగిరాక బెదురెందుకె హృదయమా
రా ప్రియశశి వదన
అదియే పిలుపు వినబడన
తనపై ఇది వలన
ఏదో భ్రమలో ఉన్నానా
చిటికె చవిబడి
తృటిలో మతి చెడి నానాయాతన మెలిపెడుతుండగా
నా ప్రతి అణువు
సుమమై విరిసే తోలి ఋతువు
ఇకపై నా ప్రతి చూపు
తనకై వేచే నవ వధువు
చెలిమి బలపడి
రుణమై ముడిపడి రాదా లాపన మొదలవుతుండగా
మనసులోనే నిలిచిపోకే
మైమరుపులా మధురిమ
పెదవి దాటి వెలిగిరాక బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే
మైమరుపులా మధురిమ
పెదవి దాటి వెలిగిరాక బెదురెందుకె హృదయమా
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }