Etthara Jenda Song Lyrics




Movie: RRR
Music : Keeravani
Vocals :  Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti & Harika Narayan
Lyrics : Ramajogayya Sastry
Year: 2022
Director:  S S Rajamouli
 

Telugu Lyrics

నెత్తురు మరిగితే ఎత్తర జెండా

సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు

చుట్టు చుట్టు చుట్టు చుట్టు

చుట్టర చుట్టు తలపాగ చుట్టరా

పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా

జబ్బలు రెండు చరిచి జై కొట్టరా

మన ఒక్కో గొంతు కోట్లాది బెట్టురా

చూడరా మల్లేశా, చుట్టమైనది భరోసా

కుమ్మర గణేశా, కూడగట్టర కులాసా

అస్స బుస్స గుట్ట గిట్ట

గింజ గుంజ కంచు కోడే

భల్లె భల్లె భల్లె భల్లె భల్లే

పంతమున్న కోడే,. పంజాబి కోడే

తద్దెనన కోడే, టంగుటూరి కోడే

పౌరుషాల కోడే, బల్లాసి కోడే

విజయ విహారమే, వీర మరాఠ కోడే, హొయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా

సత్తువ ఉరిమితే కొట్టర కొండా

నెత్తురు మరిగితే ఎత్తర జెండా

సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము

ఉరుమురు మురుమురుమురుమురు

మురుమురుమురు మురుమురు

ఉరుమురుమురుమురు



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *