Telugu Lyrics
కానున్న కళ్యాణం యేమన్నాది
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఏటువంటిది
ప్రతి క్షణం మరోవరం
విడువని ముడి ఇది కదా
ముగింపు లేని గాధగా
తారముల పాతుగా
తారగాని పాటగా
ప్రతి జాతా సాక్షిగా
ప్రాణాయము నేలగ సాధ
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారదగ
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారదగ
చుట్టు ఎవరు ఉండరుగా
కిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా
గట్టి మేలమంటూ ఉండదా
గుండెలు నీ సంధాది చాలదా
పెళ్లి పెద్దఎవ్వరు మనకి
మనసులే కదా అవ సరే
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారదగ
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారదగ
తగు తరుణం ఇది కదా
మడికిది తెలుసుగా
తధుపరి మరి యేమిటట
తమరి చోరవత
బిడియమిదేంటి కొత్తగా
తరుణికి తెగువ తగదుగా
పరగని పెదవి వెనుక
పిలుపు పొల్చుకో సరే మరి
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారదగ
కన్నుల్లోని కలలు అన్నీ
కరిగిపోని కలలుగా
కళ్లముందు పారదగ
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }