Telugu Lyrics
కన్నులు చెదిరే అందాన్నే
వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే
నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే ఇంకోలా నే మళ్ళి పుట్టానే
నీ కురుల కెరటములోనా
చుపులిలా మునిగినవేమో
చిక్కానే చెపై నే తీగలు లేని ఈ వలలో
నెమ్మదిగా నువొదిలే నవ్వుల గాలాల్లో
కన్నులు చెదిరే అందాన్నే
వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే
నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే ఇంకోలా నే మళ్ళి పుట్టానే ఓ…
ఓహో నువ్వొచ్చి నా ప్రపంచం అవుతుంటే
ప్రపంచమే వెనెక్కి పోతుందే
నువిచ్చిన కలల్లో నేనుంటే
వసంతమే తలొచుకుంటుందే
అడగాలే గాని జీవితమైనా
ఆ క్షణమే నీకై రాసిచెయ్యేనా
చిక్కానే చెపై నే తీగలు లేని ఈ వలలో
నెమ్మదిగా నువొదిలే నవ్వుల గాలాల్లో
కన్నులు చెదిరే అందాన్నే
వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే
నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే ఇంకోలా నే మళ్ళి పుట్టానే
ఓహో వయస్సులో ఎరక్క నేనున్నా
సొగసులో ఇరుక్కు పోతున్నా
మనస్సులో నిజంగా నీ పేరే
తపస్సులా స్మరించుకుంటున్న
ఎదురై నీ రూపం నించొని ఉంటె
ఎగిరెళ్ళి నింగి అంచున ఉంటా
తాకే వీలేకున్నా నిన్నందుకుంటున్నా
తళుకా… తళుకా…
కన్నులు చెదిరే అందాన్నే
వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే
నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే ఇంకోలా నే మళ్ళి పుట్టానే ఓ…
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i