Kumkumala Song Lyrics


Movie: Brahmastra
Music : Pritam
Vocals :  Sid Sriram
Lyrics : Chandrabose
Year: 2014
Director: Ayan Mukerji
 

Telugu Lyrics

పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది

నీకై క్షణాల్లో

పడిపోని మనసే ఏది

ఆ బ్రహ్మె నిను చెయ్యడానికే

తన ఆస్తి మొత్తాన్నే

ఖర్చే పెట్టుంటాడే

అందాల నీ కంటి కాటుకతో

రాసే ఉంటాడే

నా నుదిటి రాతలనే

కుంకుమల నువ్వే చేరగా ప్రియా

కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా

వేకువలా నువ్వే చూడగా ప్రియా

వెండి వర్షనయ్యా

ఓ మౌనంగా మనసే మీటే

మధురాలా వీణవు నువ్వే

ప్రతి ఋతువున పూలే పూసే

అరుదైన కొమ్మవు నువ్వే ఆ…

బ్రతుకంతా చీకటి చిందే

అమావాసై నేనే ఉంటె

కలిశావే కలిగించావే

దీపావళి కలనే

జాబిల్లే నీ వెనకే నడిచేనే

నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే

అందాల నీ కంటి కాటుకతో

పై వాడే రాసే నా నుదిటి రాతలనె

కుంకుమల నువ్వే చేరగా ప్రియా

కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా

వేకువలా నువ్వే చూడగా ప్రియా

వెండి వర్షనయ్యా

Leave a Comment