Murari Vaa Song Lyrics


Movie: Sarkaru Vaari Paata
Music : Thaman S
Vocals :  Krishna, Sruthi Ranjani, M.L. Gayatri
Lyrics : Anantha Sriram
Year: 2022
Director: Parasuram
 

Telugu Lyrics

మురారివా మురారివా
మురళి వాయిస్తూ ముడేస్తివా
ముసి ముసి నవ్వుల్లో
మెరుపులా వారెవ్వా
ముద్దు ముద్దు మాటల్తో పడేస్తివా
హే చాల్ చాల్లే చాలు… ఊరుకో
ఆ మైకంలో నుండి తేరుకో
ఓ ఏవేవో మాటలెందుకో
ఎం కావాలో వచ్చి తీసుకో

కలేసుకో కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళు మూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మెనిస్తానింక మోసుకొ
కలేసుకో కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళు మూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మెనిస్తానింక మోసుకొ
కలేసుకో…
కలేసుకో…
మెలేసుకో….

మురారివా మురారివా
మురళి వాయిస్తూ ముడేస్తివా
ముసి ముసి నవ్వుల్లో
మెరుపులా వారెవ్వా
ముద్దు ముద్దు మాటల్తో పడేస్తివా

మధనుడి మాయలోకి
మాధవున్ని లాగినావే భామ
మొదటికే మోసం సుమా
మధవుల బావిలోకి చేరినాక
మోసం ఏందీ శ్యామా
మనకిక మోమాటమా
ముదిరావే నా బుజ్జి గోపికో
సరే చూద్దాం నీకెంత ఓపికో
చూపిస్తే నాకేమి కానుకో
అందిస్తా నా గుండె కానుకో
కలేసుకో కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళు మూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మెనిస్తానింక మోసుకొ
కలేసుకో కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళు మూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మెనిస్తానింక మోసుకొ
కలేసుకో…
కలేసుకో…
మెలేసుకో….

Leave a Comment