Telugu Lyrics
మిల మిల మెరుపులా
మరి మరీ మెరిసేనా
మతి చెడే చూపుతో
మనసు మబ్బుల్లోకెగిరేనా
మిల మిల మెరుపులా
మరి మరీ మెరిసేనా
మతి చెడే చూపుతో
మనసు మబ్బుల్లోకెగిరేనా
నీతోనే ప్రతి నిమిషం
గడపాలనిపిస్తుంది
కుదురుండదే నీవల్లే
ఎం చేయను ఎం చేయను
హా నీతోనే ప్రతి ఉదయం
మొదలైతే బావుండే
నీదరుండడే నీవల్లే
ఎం చేయను ఎం చేయను
నీ చారెడు కల్లె
చదివేస్తు ఉన్నా
నీ మత్తులో మల్లి
పడి లేస్తు ఉన్నా
నీ చారెడు కల్లె
చదివేస్తు ఉన్నా
హాన్ నీ మత్తులో మల్లి
పడి లేస్తు ఉన్నా హాన్
మిల మిల మెరుపులా
మరి మరీ మెరిసేనా
మతి చెడే చూపుతో
మనసు మబ్బుల్లోకెగిరేనా
మిల మిల మెరుపులా
మరి మరీ మెరిసేనా
మతి చెడే చూపుతో
మనసు మబ్బుల్లోకెగిరేనా
నిలవనంటోంది ప్రాణం
కలవనంటేనే పాపం
యెప్పుడు చూడని ఈ వైనం
మాటలే రాణి మౌనం
నిన్ను చూస్తేనే ధూరం
తెలుసుగా నీదేలే ఈ నేరం
హ్మ్మ్మ్ థారాల్ని మూట కడతా
నీ కాళీ ముందు పెడతా
అరేయ్ చందమామకి నీకు
తేడా లేదుగా
మబ్బుల్ని తెచ్చి కుడతా
రెక్కల్ని చేసి పెడతా
మేఘలు దాతి పద ఆ
ఆకాశం అంచుకే చేరడం హో
నీ చారెడు కల్లె
చదివేస్తు ఉన్నా
కనవరియతే చాలే
వెన్న కోస్తు ఉన్నా
నీ చారెడు కల్లె
చదివేస్తు ఉన్నా
నా కనవరియతే చాలే
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i