Ninne Naa Ninne Song Lyrics


Movie: Uppena
Music : Devi Sri Prasad
Vocals :  Sameera
Lyrics : Sreemani
Year: 2021
Director: Buchi Babu Sana
 

Telugu Lyrics

నిన్నే నా నిన్నే వెతింది నా కన్నె

నన్నే నీ నన్నే మరిచావె నాతోనే

వస్తు పోతున్నాడు ప్రతిరోజూ సూరీడు

నిన్నే తెస్తాడని చూస్తున్నా

వినిపించే ప్రతి మాట సడి చేసే ప్రతి పాట

నీ ఉసేమోనని వింటున్నా

నిన్నే నా నిన్నే వెతింది నా కన్నె

నన్నే నీ నన్నే మరిచావె నాతోనే

Leave a Comment