Telugu Lyrics
ఉరికొక్కా రాజా ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ లవ్ యూ జాను
ఈ మనువే మారుతి వ్యాను
కార్లోపలేమో జాము
ఇక బామ తాత అమ్మ అబ్బా పిల్లల పేను
మార్నింగ్ మంగళసూత్రం మోగే నాద స్వరం
మా లైఫ్ కిది కొత్త రతం
ఫ్యామిలీ సాంగ్ ఫైనల్ స్టార్ట్
హే గిఫ్టులతోని గెస్టులవరకి ఎంట్రీ లేదు
ఉరికొక్కా రాజా ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ లవ్ యూ జాను
ఈ మనువే మారుతి వ్యాను
కార్లోపలేమో జాము
ఇక బామ తాత అమ్మ అబ్బా పిల్లల పేను
హానిమూన్కెళ్లే మగడా
రొమాంటిక్ హీరోవేరా
సంసారం అర్థమవని ఆక్షన్ హీరోవిరా
ఈ లవ్ ఫైటు రెండు రూటే లైక్ కదా
నీ భార్యా బర్తుడే కి సెలవే పెట్టి పదా
తండ్రి తల్లి వీడి మేము వచ్చేసాము
ఫ్రెండ్స్ డ్రింక్స్ వదిలేయ్ రా మాము
ట్వింకిల్ చేసి తాళి కట్టు
రీసన్ లేని పెళ్లే హం ఫట్టు లైఫె శిట్టు
ఉరికొక్కా రాజా ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ లవ్ యూ జాను
ఈ మనువే మారుతి వ్యాను
కార్లోపలేమో జాము
ఇక బామ తాత అబ్బా అమ్మ పిల్లల పేము
మార్నింగ్ మంగళసూత్రం మోగే నాద స్వరం
మా లైఫ్ కిది కొత్త రతం
ఫ్యామిలీ సాంగ్ ఫైనల్ స్టార్ట్
హే గిఫ్టులతోని గెస్టులవరకి ఎంట్రీ లేదు
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i