Telugu Lyrics
ఇందుమూలంగా యావత్ మంది
ప్రజానికానికీ తెలియజేయునది ఏమనగా
ఆ…. ఆ… ఆ… ఆ…
లెట్ మీ సి యువర్ కేవైసీ
చక్ చక్ దే దే
చక్ చక్ దే దే
చక్ చక్ చక్ చెక్ దే
చెక్కేయాలని చూసావంటే చుక్కల్ చూస్తావ్ బే
ధక్ ధక్ దే దే
ధక్ ధక్ దే దే
ధక్ ధక్ ధక్ దక్కు దే
డేట్ఇచ్చాక దాటిందంటే
ధమ్కీ తప్పదురే
నీ బాబు బిల్గేట్స్ అయినా
నీ బాబాయ్ బైడన్ అయినా
నా బాకీ రాలేదంటే
బ్లాస్టే ఏ స్టేట్ అయినా
కాక నువ్వు లోకల్ అయినా
నా మార్కెట్ గ్లోబల్ నైనా
గ్లోబ్ అంత దేకించేస్తా ఏడున్నా
ఎవ్రి పెన్నీ ఎవ్రి పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రి పెన్నీ
నీదే అవని నాదే అవని
రెస్పెక్ట్ ఎవ్రి పెన్నీ… పెన్నీ
ఎవ్రి పెన్నీ ఎవ్రి పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రి పెన్నీ
ఇచ్చిందల్లా ఇంట్రెస్ట్ తో
లాగేస్తా తన్ని తన్ని…. పెన్నీ
ఆ…. ఆ… ఆ… ఆ…
లెట్ మీ సి యువర్ కేవైసీ
చెప్పకురా తోలు తొక్క
తప్పదు నా వడ్డీ లెక్కా
నువ్వెగవేతల్లో పహిల్వాన్ అయితే
నేను నీ సైతాన్ బ్రో
అప్పుకి హానెస్టీ పక్కా
తిప్పకు చీరేస్తా డొక్కా
నువ్వు గుడిలో ఉన్న గుహలో ఉన్న
నీకెదురైతాన్ రో
డల్లాస్ లో డాలర్ బిల్లా
యూరప్లో యూరో బిల్లా
రక్తాన్ని చిందేస్తేనే గని రాదోయ్ మళ్ళా
నీ లాకర్ ఫుల్ అవ్వాలా
నా ఫైనాన్స్ డల్ అవ్వాలా
నై చల్తా మై హు కాబూలీవాలా
ఎవ్రి పెన్నీ ఎవ్రి పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రి పెన్నీ
నీదే అవని నాదే అవని
రెస్పెక్ట్ ఎవ్రి పెన్నీ… పెన్నీ
ఎవ్రి పెన్నీ ఎవ్రి పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రి పెన్నీ
ఇచ్చిందల్లా ఇంట్రెస్ట్ తో
లాగేస్తా తన్ని తన్ని
ఆ…. ఆ… ఆ… ఆ…
లెట్ మీ సి యువర్ కేవైసీ
ఆ…. ఆ… ఆ… ఆ…
లెట్ మీ సి యువర్ కేవైసీ
పెన్నీ పెన్నీ పెన్నీ
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }