Telugu Lyrics
చెంగుచాటు చేగువేరా
విప్లవాల విప్ర సితార
జంట చేరుకోగా లీలా బాల
ఉత్తినే ఊరుకుంటారా
పీ పీ పీ పీ పీ పీ పీ పీ పీ
ఆ దేశావళి పులిహోర
కలిపినారుగా చేయరా
కంచి దాక కధ సాగిస్తారా
మధ్యలోనే మునకేస్తారా
హాన్ అతువారు ఆవకాయ అభిమానులు
మరేమో ఇటువీరు కేక్
వైన్ ఫ్రెండ్స్’యు
ఆ భలేగా కుదిరిందిలే
Ee అలయన్స్-U!
అంటే సుందరానికింకా పెళ్లేనా
లీలాపాప బుగ్గచుక్క
థ్రిల్లేనా హే హే
ఆల్ ది సైడ్స్ అక్షింతల జల్లేనా
చర్చ్ వెడ్డింగ్ బెల్సు ఘల్లు ఘల్లెనా
తందనానంద చయ్య చయ్య చాంగురే
తండనానంద తయ్యారే తలంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహా ఓహో అబ్బబ్బో ఓహ్ వాట్ ఎ బ్యూటీ
తందనానంద చయ్య చయ్య చాంగురే
తండనానంద తయ్యారే తలంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహా ఓహో అబ్బబ్బో ఓ ఏం అందం
తత్త తత్తయ్ లగ్గం
టైము రానే వచ్చేసింది
అందర్లో ఆనందం
తన్నుకు వచ్చేసింది ఆహా
అంతలో ఓ దారుణం అరేయ్
జరిగిపోయేనండి అయ్యో
పెళ్లి ఉంగరాలు తాళి
బొట్టు మాయమైంది
అయ్యయ్యో అదేంటండీ?
ఏంటీ, ఏంటీ!
అంటే సుందరానికింకా అంతేనా
మూడుముల్ల ముచ్చటింకా డౌట్’ఏనా
లైఫ్ లాంగు బ్రహ్మచారి వంతేనా
పాపం పెళ్లి సిగ్నలందుకోడా అంతేనా
తందనానంద చయ్య చయ్య చాంగురే
రేయ్ రేయ్ ఏంట్రా ఇది? ఇది ప్రోమో సాంగ్ రా
కరెక్ట్’అన్నా కానీ పెళ్లి!
అయితే? రేయ్ సుందరానికి పెళ్లయినా
కాకపోయిన ఏమైనా సెలబ్రేషన్’ఎరా
ఏంటి నామట్లేధా?
కావాలంటే థియేటర్స్ కి వొచ్చి
లీల కొంచం వల్లకి చెప్పు
హలో సంగీత విద్వాంసులు, కొట్టండమ్మ
తందనానంద చయ్య చయ్య చాంగురే
తండనానంద తయ్యారే తలంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహా ఓహో అబ్బబ్బో ఓహ్ వాట్ ఎ బ్యూటీ
తందనానంద చయ్య చయ్య చాంగురే
తండనానంద తయ్యారే తలంగురే
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహా ఓహో అబ్బబ్బో ఓ ఏం అందం
తండనానంద తండనానంద
తండనానంద తండనానంద
ఆహా ఓహో అబ్బబ్బో ఓ ఏం అందం
అంటే సుందరానికి!
తదాస్తు!
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i