Bad Luck Sakhi Song Lyrics




Movie: Sakhi
Music : DSP
Vocals :  Hari Priya, Sameera Bharadwaj & MLR Karthikeyan
Lyrics : Sreemani
Year: 2007
Director: Mani Ratnam
 

Telugu Lyrics

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి

అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి

అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

రావే రావే సఖి మురిసే ముచ్చట్లకి

సరదా సయ్యాటకి టకి టకి టకి

ఇంకెన్నాళ్లే సఖి

నీ పప్పన్నానికి త్వరగా బొమ్మగానికి

అయిపొవటే సఖి

నీ ముక్కు తిలకాన వేసేవాడెవడే

నీ పక్కకి లాగింకెప్పుడు వస్తాడే

లక్కే లుక్కే వేసి లకుముకి

ముగ్గేసిందే నిన్నే చెకుముకి

చిక్కేసావే ఇలా చివరికి

నువ్వే బ్యాడ్ లక్కీ

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి

అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి

అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి

అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

రోజులు రోజులు ఎదురే చూసి అలసిన ఈ గాజులకి

ఎం చెబుతావే నీ లెక్కన్ గడికి

వాటికి దేనికి నా గొడవ

అంటూ తిట్టేయ్ ఈ తడవా

తిలకం దిద్ది రంగులు అద్దె ముస్తాబమ్మ ఇలకి

పిలుపసలుందా నిను అందంగా

సింగారించే పనికి

ఇంతందానికి సింగారం

అసలవసరమా మీ సాయం

జవాబులే అలా విసరక

నవాబుల ఇలా తిరగక

నషీబునే చలో మంచిగా

మార్చెయ్ దారిటికి

ఆపెండెహే

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి

అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి

లాక్కులే కిక్కులే నా పెళ్ళికి

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి

చాల్లే వెళ్ళండి మీ ఇళ్ళకి

ఏది ఈ పిల్లా

అటు చూడండిరోయ్

ఈ అదృష్టాలనే నమ్మను నేనసలే

మీ దృష్టిని మించిన దిస్టే లేదసలే

అబ్బో
పొద్దున్న పొద్దున్న నువ్వు లేస్తే జనామోస్తారే సూర్యుడికి

పొద్దు తిరుగుడు పువ్వులు కూడా

తలవాల్చేస్తాయి ఇలకి

నువ్వేదురైనా నీకెదురైనా

మూడిందే ఇక వాళ్ళకి

లాభం దండిగా ఉన్నోళ్ళయినా తాకట్టాయి ఆఖరికి

పెరిగి పెరిగి నీ కీర్తి

పాకిందే పక్కుళ్ళకి

ఎన్నో ఎన్నో మారుతున్న మార్పేదే నీ రాకకి

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి

అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి

అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి

చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి

ఎగబడతారేంటి ఎగతాళికి

తాళం వెయ్యండి మీ నోళ్ళకి

మీ కూతలతో నాకేం అసలు ఎం పనిలే

నా రాతనిలా నేనే రాసేస్తాలే



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *