Jor Se Song Lyrics In Telugu


Movie: Republic
Music : Mani Sharma
Vocals :  Anurag Kulkarni
Lyrics : Suddala Ashok Tej
Year: 2021
Director: Deva Katta
 

Telugu Lyrics

చిగురు చింతల మీద
రామ సిలకలోయ్
పగలె దిగినై చూడు చంద్రవంకలో
సెరుకు పిల్లడు సూసే చూపు సురుకులో
కల్కి బుగ్గల మీద సిగ్గు మరకలోయ్
సూడబోదమా ఆడబోదమా

సూడబోదమా ఆడబోదమా
ఏ సెయ్యి సెయ్యి కలిపి సెరబోధమా
సూడబోదమా ఆడబోదమా
ఏ సెయ్యి సెయ్యి కలిపి సెరబోధమా
జొర్సే బార్సే తెరసాపా జార్సే
పడవనింకా జోర్సే
జొర్సే బార్సే తెరసాపా జార్సే
పడవనింకా జోర్సే
డమ డమ జాతర పండుగారోయ్
ఘుమ ఘుమ పువ్వుల దండాలు వేయ్
కనులకు కాచె తల్లికి జై
తనువుతో పొర్లి దండము చేయ్
డమ డమ జాతర పండుగారోయ్
ఘుమ ఘుమ పువ్వుల దండాలు వేయ్
కనులకు కాచె తల్లికి జై
తనువుతో పొర్లి దండము చేయ్

ఎన్నెల్లో కల్లు ఏరు తానమాడుతున్నదంట
ఎళ్దామా ఎళ్దామా
సరస్సుతోని సంధురుడు
సరసమడుతున్నదంటా
ఎళ్దామా ఎళ్దామా
గాలి సెంప గిల్లుతుంటే
పూలు సిగ్గు పడతాయంట
ఎళ్దామా ఎళ్దామా
వలస పచ్చులోచ్చి నీళ్ల హోలీ జల్లుకుంటాయంట
సూడబోదమా ఆడబోదమా
ఏ సెయ్యి సెయ్యి కలిపి సెరబోధమా
సూడబోదమా ఆడబోదమా
ఏ సెయ్యి సెయ్యి కలిపి సెరబోధమా
జొర్సే బార్సే తెరసాపా జార్సే
పడవనింకా జోర్సే
జొర్సే బార్సే తెరసాపా జార్సే
పడవనింకా జోర్సే

పసుపు కుంకలు గాచే పార్వతమ్మ
రూపమంత పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ
కొల్లేరు బిడ్డల కోసం
కొలువైన తళ్లెనంట
పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ
రంగు రంగుల ప్రభలు కట్టి
తారంగం ఆడుకుంట
ఎళ్దామా ఎళ్దామా
ఏ ముడుపు కట్టు కున్న జంట
ముల్లు ఏసుకుంటాయంట
జొర్సే బార్సే తెరసాపా జార్సే
పడవనింకా జోర్సే

Leave a Comment