Edi Paravasamo Song Lyrics


Movie: Kurup
Music : Bhuvana Chandra
Vocals :  Sushin Shyam
Lyrics : Haripriya
Year: 2022
Director: Srinath Rajendran
 

Telugu Lyrics

ఇది పరవశమో తొలి కలవరమో

ఎద మలుపులలో

మెదిలిన స్వరమో

ఎద వణికినది నిను పిలిచినది

నిను తలువకనే మది ఒలికినది

ఆణువణువనవు హ్మ్

అలజడి కలిగే హ్మ్

ఒక విరహములో వెచ్చంగా ఒదిగి

తనువూ సంద్రమైనది ప్రియ సఖుడా

క్షీర సాగరమేగా అనురాగం

కసి కసి తనువుల ప్రియరాగం

నిండు యవ్వనమేగా ఒక యోగం

వయసులు కలబడు సుఖభోగం

ప్రియుడా ప్రియుడా

ప్రియతమ సఖుడా

కలలో ఇలలో నిను విడగలనా

సొగసుల భారం పెరిగినదో

ఈ సుమరమే సఖుడా ప్రియమోయే

ఇది పరవశమో తొలి కలవరమో

ఎద మలుపులలో

మెదిలిన స్వరమో

ఆణువణువనవు హ్మ్

అలజడి కలిగే హ్మ్

ఒక విరహములో వెచ్చంగా ఒదిగి

తనువూ సంద్రమైనది ప్రియ సఖుడా

Leave a Comment