Telugu Lyrics
డింగిరి దింగాలే
అమ్మడి డింగరి డింగాలే
మధురమైన ఊహలల్లి
ఉయ్యాల లూగలే
డింగిరి దింగాలే
అమ్మడి డింగరి డింగాలే
మధురమైన ఊహలల్లి
ఉయ్యాల లూగలే
పక్కింట్లో ఉన్న రంగేలి బొమ్మ
కొంచెం వాతేస్తే పెట్టేయ్ నా చుమ్మా
బెల్ బాటమ్ పాంటు వేసి
హై హీల్స్ బూట్లు తొడిగి
చేపమల్లె జారోద్ధే గుమ్మా
రావే రావే
రావే నా వంక రావే రావే
ఈవీ ఈవీ
ఓ గిఫ్ట్ ఈవీ ఈవీ
మోజు పడ్డ కుర్రదాని పోజులో
ఓక మజా ఉందే ముద్దు గుమ్మా
కళ్ళు మూసి నిన్నే నేను తలవగా
అరేయ్ నువ్వే నా కలల తలుపు తీశావంటా
బ్రెడ్ కి వెన్న పూసే మిస్సమ్మ
నువ్వే లేకుందే ఆకలి లేదు
బ్రెడ్ కి వెన్న పూసే మిస్సమ్మ
నువ్వే లేకుందే ఆకలి లేదు
నీ కోసం ప్రేమ ప్రేమ
ఒక సంధ్రాన్నే ఎదోస్తానే
సెయ్యంటే భామ భామ
మత్స యంత్రాన్నే కొట్టేస్తానే
రావే రావే
రావే నా వంక రావే రావే
ఈవీ ఈవీ
ఓ గిఫ్ట్ ఈవీ ఈవీ
రావే రావే
రావే నా వంక రావే రావే
ఈవీ ఈవీ
ఓ గిఫ్ట్ ఈవీ ఈవీ
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }