Telugu Lyrics
వై
ఈ ప్రేమంటే ఇంతే
విషాన్ని పంచె నీసేదనే
నింపేనా ఆ క్షణాలలోన
దహించివేసే ప్రమాదమే
ప్రాణమల్లె ప్రేమిస్తాను
ఊపిరల్లే జీవిస్తాము
కోరిందల్లా తెచ్చిస్తాము
చెప్పిందల్లా నమ్మేస్తాము
కాలు కందనివ్వకుండా
ఎత్తుకుంటూ తిప్పేస్తాము
నెత్తురోడుతున్న గుండె ఎత్తుకెళ్ళి పారేస్తరేలా
మా పైన జారేలా బోధ
వై… వై… వై… వై…
ఒకొక్క ప్రాణాన్ని పేర్చి
మా కళ్ళు చూస్తుండగానే
కుచేరు కన్నా కలలే… వై
గుర్తొస్తే కన్నీటి దారి
ఉప్పొంగే అంతంటూ రానే
సంకెళ్లు లేని చరలే… వై
ప్రేమలో మోసం ఉంటుందా
నాశనం కోరుకుంటుందా
బాధనే కోపం అంటారా
పూజలే చేయమంటారా
నర నరం వై కలవరం వై
తగదు లే కనికరం ఎదలో ఎగ సెగ రుధిరం వై
ఈ ప్రేమంటే ఇంతే
విషాన్ని పంచె నీసేదనే
నింపేనా ఆ క్షణాలలోన
దహించివేసే ప్రమాదమే
ప్రాణమల్లె ప్రేమిస్తాను
ఊపిరల్లే జీవిస్తాము
కోరిందల్లా తెచ్చిస్తాము
చెప్పిందల్లా నమ్మేస్తాము
కాలు కందనివ్వకుండా
ఎత్తుకుంటూ తిప్పేస్తాము
నెత్తురోడుతున్న గుండె ఎత్తుకెళ్ళి పారేస్తరేలా
మా పైన జాలేలా బోధ
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }