Movie: Orey Bujjiga
Music : Anup Rubens
Vocals : Sid Sriram
Lyrics : Kasarla Shyam
Year: 2020
Director: Vijay Kumar Konda
Telugu Lyrics
కలలు చుసిన కన్నులే
నేడు మోసినే కన్నీలే
హాయి పంచెనే గుండెకే
ఓ గాయమయ్యెనే
ఓ జంట నడిచిన అడుగులే
ఒంటరయ్యేనే ఇవాళే
వెలుగునిచ్చిన నీడకే
మిగిలింది చీకటే
దాచుకున్న ప్రేమనే
పోల్చలేక ప్రాణమే
తెంచుకున్నది బంధమే
మాటరాని మౌనమేదో
పెంచివేసి ఇంత దూరమే
కలలు చుసిన కన్నులే
నేడు మోసినే కన్నీలే
హాయి పంచెనే గుండెకే
ఓ గాయమయ్యెనే
ఓ జంట నడిచిన అడుగులే
ఒంటరయ్యేనే ఇవాళే
వెలుగునిచ్చిన నీడకే
మిగిలింది చీకటే
ఆ…ఆ….ఆ….
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }