Sarigama Song Lyrics In Telugu

 

Movie:  Orey Bujjiga
Music : Anup Rubens
Vocals :  Vanamali
Lyrics :Anup Rubens
Year: 2020
Director: Vijay Kumar Konda
 

Telugu Lyrics

సరిగమ గామా గామా

హంగామా చేద్దామా

పద నిస నిస ఈ నిషా నీదమ్మా

ఓ మిస మిస మిసలాడే నీ నీదే ఓ వండర్ లా

తళతళమని చూపి తాకాల ఓ థండర్ లా

నీ కన్నుల్లో ఈ వేళల్లో

ఓ థౌసండ్ వాట్ వెన్నలనే చూస్తూ ఉన్న

నా గుండెల్లో లోలోతుల్లో నీ బొమ్మే గీసి

ఇంకా లోనికి నెట్టేస్తున్నా

నా గుండె చప్పుడు నువ్వే

నా ఊహల ఉప్పెన నువ్వే

ప్రతి క్షణం నీ కలే కంటున్న పంచన నా గుండెనే నీకే

నువ్వే నా సొంతం అంటూ ఇన్నాళ్లు వేసా నీతో అడుగే

చూడ నా లోకమే నీలోనే ఈ క్షణమే

ఆగదే ఈ ప్రాణమే అయింది నీ వశమే

నీ ప్రేమే నా గమ్యం కానీ

నీతో రోజు నీడై రానీ

నా గుండె చప్పుడు నువ్వే

నా ఊహల ఉప్పెన నువ్వే

సరిగమ గామా గామా

హంగామా చేద్దామా

పద నిస నిస ఈ నిషా నీదమ్మా

Leave a Comment