Telugu Lyrics
కన్నా కన్నా చిన్నారి కన్నా
జోలాలి పాటై నీ చెంత ఉన్నా
నిదురించరా కన్నా నిదురించరా
లాలి లాలి ఆకాశ లాలి
లాలి లాలి జాబిల్లి లాలి
నిదురించరా కన్నా నిదురించరా
అరోరో తన్నరే రారో
అరోరో తన్నరే రారో
తందనే తానానా
తందనే తానానా
తందనే తానానా
అమ్మ ప్రేమలోనా దాగి ఉన్నదంటా
అమృతాల చిరునామా
అమ్మ చీర కొంగు నిన్ను సేద తీర్చు
అద్భుతాల స్వర్గ సీమ
ఈ రేయి నీ కోసమే కన్నా
ఈ హాయి నీ కోసమే
కంటి ముందు నిన్ను చూసుకున్న వేళా
అంతులేని ఓ ధీమా
కన్నబిడ్డలాగా మళ్ళి మళ్ళి
నిన్నే కోరుతుంది ప్రతి జన్మా
ఈ పాట నీకోసమే కన్నా
ఈ అమ్మ నీ నేస్తమే
ജഗമേ മരിചി മഹരാജാലാ നിദുരിഞ്ചരാ കണ്ണാ നിദുരിഞ്ചരാ കന്നട കുട്ടി കന്ന ജോലാലി പാടൈ നീ ചെന്ത ഉണ്ട നിദുരിഞ്ചരാ കണ്ണാ നിദുരിഞ്ചരാ അരോരോ തന്നേ രാരോ അരോരോ കണ്ണേ രാരോ തന്തനേ താനാനാ തന്തനേ താനാനാ തന്തനേ താനാനാ
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }