Telugu Lyrics
మనసు దారి తప్పేనే
వయసు గోడ దుకేనే
మనసు దారి తప్పేనే
వయసు గోడ దుకేనే
అరెరే హాయ్ అంటే నువ్వు
పెదవి పై నవ్వు
ఆగనే ఆగదే ఆగనే ఆగదే
నీ ఒంటి విరుపు చూసేవరకు
ఎంతటి అందమో ఊహకు అందలే
లేనిపోని మైకమేదో
నన్ను వచ్చి చుట్టుకుందే
నాకు వేరే దారి లేదే
కొంచెం కన్నెత్తి చూడరాతటే
మనసు దారి తప్పేనే
వయసు గోడ దుకేనే
మనసు దారి తప్పేనే
వయసు గోడ దుకేనే
మనసు దారి వయసు గోడ
జారు పైట గాలికే
జారుతోందే హృదయమే
నిద్దర్లు మానే ఉద్యోగమే
నీవల్లే మొదలంటా చూడవే
నీ పుట్టుమచ్చ అది బహుత్ అచ్చా
కనుకే కదిలొచ్చా కాలు ఆగక
మనసు దారి తప్పేనే
వయసు గోడ దుకేనే
మనసు దారి తప్పేనే
వయసు గోడ దుకేనే
ఎంత తీపి నేరమే
కోరుకుంది ప్రాణమే
ఎక్కిళ్ళు రప్పించే దాహమే
దూరంగా నుంచుంటే ద్రోహమే
నీ బుగ్గ సొట్ట పువ్వుల బుట్ట
పట్టుకు పోతానే దొంగ చాటుగా
మనసు దారి తప్పేనే
వయసు గోడ దుకేనే
మనసు దారి తప్పేనే
వయసు గోడ దుకేనే
అరెరే హాయ్ అంటే నువ్వు
పెదవి పై నవ్వు
ఆగనే ఆగదే ఆగనే ఆగదే
నీ ఒంటి విరుపు చూసేవరకు
ఎంతటి అందమో ఊహకు అందలే
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }