Telugu Lyrics
పుట్టిందా ఓ అక్షరమే
కాగితపు కడుపు చీల్చే
అన్యాయం తలే తెంచే
అరె కరవాలంలా పదునా కాలమేరా
శ్యామ్ సింఘా రాయ్
అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యామ్ సింఘా రాయ్
అరె తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింఘా రాయ్
అరె వెనుకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింఘా రాయ్
సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్
పటాసుల్నే లిఖిస్తాడు
నిజం కోసం శ్రమిస్తాడు
జనం కోసం తపిస్తాడు
అరె అజ్ఞానానికి పాతర వేస్తాడు
పడుతూ ఉన్నా ప్రతి పుట పైన
తన నెత్తురు సిరలా పారేరా
మెడల్ వంచే రాయులతోనే
కవి ప్రశ్నల యుద్ధమేరా
సింధూరం రంగున్నా జండారా
శ్యామ్ సింఘా రాయ్
అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యామ్ సింఘా రాయ్
అరె తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింఘా రాయ్
అరె వెనుకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింఘా రాయ్
సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్
శ్యామ్ సింఘా రాయ్
అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యామ్ సింఘా రాయ్
అరె తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింఘా రాయ్
అరె వెనుకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింఘా రాయ్
సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్
గర్జించే ముద్దెరా
తెల్లొడైన నల్లోడైన తేడా లేదురా
స్వాతంత్య్రం నీ స్వప్నంరా
ఏ క్రోధాలు ఉద్వేగాలు
నిన్నేం చేయు రా
గుడిలో ఉన్నా గడిలో ఉన్నా
స్ర్తీ శక్తికి ఇంతటి కష్టాలా
తలలె తెంపే ఆ కాళిక కే
చరబట్టుతూ సంకెళ్లా
నీ వల్లే ఈ స్వచ్చే సాధ్యం రా
శ్యామ్ సింఘా రాయ్
అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యామ్ సింఘా రాయ్
అరె తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింఘా రాయ్
అరె వెనుబడని చైతన్యం వాడే
శ్యామ్ సింఘా రాయ్
సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా రాయ్
శ్యామ్ సింఘా రాయ్
అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యామ్ సింఘా రాయ్
అరె తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింఘా రాయ్
అరె వెనుకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింఘా రాయ్
సింఘా రాయ్ సింఘా రాయ్ సింఘా
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i