Manasunna Kunjaali Song Lyrics


Movie: Marakkar
Music : Ronnie Raphael
Vocals : Vishnuraj
Lyrics : Vennelakanti
Year: 2021
Director: Priyadarshan
 

Telugu Lyrics

కాలాన్ని ఆపేటి మొనగాడు

లోకాన్ని గెలిచేటి మొగవాడు

ధైర్యము శౌర్యము గలవాడు

వీరుడై పోరాడ వచ్చాడు

నింగిని నేలకే తెస్తాడు

నిప్పుల ఉప్పెనై ఉరికాడు

చెడ్డోల పాలిట పగవాడు

మనసున్న కుంజాలి మనవాడు

మనసున్న కుంజాలి మనవాడు

మనసున్న కుంజాలి మనవాడు

Leave a Comment