Kallaninda Kalalu Song Lyrics


Movie: Marakkar
Music : 
Vocals :  Kathik, Shwetha, Zia Ul Haq
Lyrics : 
Year: 2021
Director: Priyadarshan
 

Telugu Lyrics

యారహి…. యాకరి… యాబస్వి…

యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్

యాహాబీబ్ యా కరీం

య ఇలాహ యా మత్వీన్

యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్

యాహాబీబ్ యా కరీం

య ఇలాహ యా మత్వీన్

అజబీ యా నబి హాసిని హాసిక్కి

ఆప్ సే మిలాయే హాఁ సారే

యామీర్ యా నసీర్ యా నబీ మగమ్మతి

ఆప్కా హోం ముదాయా తుమ్ హామారే

యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్

యాహాబీబ్ యా కరీం

య ఇలాహ యా మత్వీన్

కళ్ళనిండా కలలు కన్న ఇద్దరం

కలలు పండి కలుసుకుంటే సుందరం

వాలు చూపు వందనం

వయసే వలపు చందనం

పారిజాత విరులుసేయ్య

పరిచే మనకు వందనం

కళ్ళనిండా కలలు కన్న ఇద్దరం

కలలు పండి కలుసుకుంటే సుందరం

వాలు చూపు వందనం

వయసే వలపు చందనం

పారిజాత విరులుసేయ్య

పరిచే మనకు వందనం

కళ్ళనిండా కలలు కన్న ఇద్దరం ఓహో..

నీకే అర్పణం మత్తులొల్క జీవనం

ఆకాశాన తారలాయే విరుల తోరణం

మనసు సంబరం పడిన తీయని క్షణం

కన్నెచూపు వెన్నెలైతే ఎంత మోహనం

వెచ్చ వెచ్చని ముద్దంతా కార్చు బావిలో

ఓ రెచ్చ కొట్టి ఇలా ఇమ్మంది తేనె చుంబనం

వెన్నెలే వెన్ను తట్టి వెళ్ళమంది నిన్ను నన్ను

దూరపు అంచులే చేరదా

కళ్ళనిండా కలలు కన్న ఇద్దరం ఓహో.

పొద్దు పొడుపులో పొడుచు సూర్య బింబమే

ముద్దు మోము నందు మెరిసే చిన్న తిలకమై

చూపు తాకేనే ఎదను పూల తోపులో

రేపు మాపు లేక కలిగే విరహ తాపమై

సొగసు తీగెలా స్వరించే స్నేహ గానము

ఆ కోర్కె తీరగా ఫలించే నీదు ధ్యానము

ముద్దులే హద్దులేని పొద్దులైతే సుద్ధులైతే

మొహమే తీరదా కమ్మగా

కళ్ళనిండా కలలు కన్న ఇద్దరం

కలలు పండి కలుసుకుంటే సుందరం

వాలు చూపు వందనం

వయసే వలపు చందనం

పారిజాత విరులుసేయ్య

పరిచే మనకు వందనం

లాలా లాలా లాలా లాలాలా

Leave a Comment