Nelambari Song Lyrics


Movie: Miles Of Love
Music :  RR Dhruvan
Vocals :  Armaan malik
Lyrics : Poornachaary
Year: 2021
Director: Kayyam Upendra Kumar Nandhan
 

Telugu Lyrics

కోపగించి వెళ్ళిపోకే
కొంపముంచి జారిపోకే
బుంగమూతి పెట్టుకోకే
బొంగరంలా తిప్పమాకే
హైవే లోనే 120 స్పీడే
యూ టర్న్ కొట్టి ఆగిందిలా
వైఫై లా నిన్ను చుట్టేస్తూ ఉన్న
నాకే కనెక్ట్ కావేలా
ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి
నీలి కళ్ళు దాటి మనసు చూడరాదే ఇంకోసారి
ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి నీలాంబరి…
ఒక్కమాట కూడా లెక్క చెయ్యకుంటే ఎలా మరి

రెడ్ చిల్లి ఘాటు రెండు కళ్ళ చాటు
దాచేసి నాపైన చల్లొద్దే
గుక్కతిప్పుకోక ఇన్ని మాటలంటూ
గుండెలోన మంటలెన్నో పెట్టోద్దే
హాట్ వైల్డ్ ఫైరు కాలుతున్న తీరు
నా ఒళ్ళు కోపంలో కాల్చొద్దే
కత్తి పీట స్మైలూ చూపు ఏటవాలు
కొత్తిమీర లాగ పీక కొయ్యెద్దే
సో కాల్డ్ సోలు అవుతోంది ఫీలు
ఓదార్చే వారు లేరేలా
హ్యాపీ సో ఫారు ఇప్పుడేంటి వారు
నాపైన జాలె రాదెలా
ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి నీలాంబరి…
నీలి కళ్ళు దాటి మనసు చూడరాదే ఇంకోసారి
ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి
ఒక్కమాట కూడా లెక్క చెయ్యకుంటే ఎలా మరి

బాగాలేదు ఫేటు చెయ్యమాకు లేటు
నా నుండి ఉంటావ సపరేటు
గుండెలోకి స్ట్రైటూ ఇవ్వు కాస్త చోటు
పేరు నీది వేసుకుంట నే ట్యాటూ
తామరాకు సోకు నన్ను తాకానీకు
నిమిషానికిస్తావు ఓ బ్రేకు
హీటు పెంచుకోకు దుంప తెంచమాకు
తీసి చూడు ఫేసుకెసుకున్న మాస్కు
24/7 నే మొత్తుకున్నా
మేటర్ అర్థం కాదెలా
రానున్న డేసు నే దేవదాసు
అవుతాను ఏమో నీవల్ల
ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి
నీలి కళ్ళు దాటి మనసు చూడరాదే ఇంకోసారి
ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి
ఒక్కమాట కూడా లెక్క చెయ్యకుంటే ఎలా మరి

Leave a Comment