Telugu Lyrics
ఒక్కటే ఒక లైఫె
ఉన్నది ఒక లైఫె
ఒక్కటే ఒక లైఫె
చూసినది కొంతే
ఒక్కటే ఒక లైఫె
ఉన్నది ఒక లైఫె
ఒక్కటే ఒక లైఫె
చూసినది కొంతే
ఇంకెంతో ముందుంది అది చూస్తావా
ఇది చాలు అనుకుంటూ వదిలేస్తావా
మనసేదో చేబుతుంది గమనించావా
అనుకున్నవన్నీ నీ కన్న కలలను
కోరి మలుపులే ఉండే లైఫ్ ఇది
రెక్కల్ని తొడిగి ఎదగాలిక
రెయిన్బోలో రంగులని తాక
నువ్వెళ్లు దారి గురి తప్పక
గమ్యాన్ని చేరు కడ దాకా
విలువైన వయసెంటు తెలియక
వలపు లోతులో పడినాక
సరి అయినా తోడు వెతకాలిక
నిజాము తన నీడ రెండు
ఓ లాగే ఉంటాయా
మనసే తెరిచి అది చూడలేవా
ఏ కలిసే ప్రతి మనిషి ఒక పాఠన్నాయి చెబుతాడంట
గతమే గుణపాఠం అయ్యేలా
నీలాగే నిన్నే ప్రేమించే వారే లేరంటా
నీలోని నిన్నే వెతుకుతూ
ముందుకు వెళ్ళంట
కాదంటూ ఎం వినుకుంటు
నువ్వు మాయలో పడుతుంటే
తికమకలో తేలుతూ తొందర పడితే
చీకటవ్వదా వేకువ కిరణం
రెక్కల్ని తొడిగి ఎదగాలిక
రెయిన్బోలో రంగులని తాక
నువ్వెళ్లు దారి గురి తప్పక
గమ్యాన్ని చేరు కడ దాకా
విలువైన వయసెంటు తెలియక
వలపు లోతులో పడినాక
సరి అయినా తోడు వెతకాలిక
ఎదిగే వయసంటే అర్ధం
ఎం మాట వినకుండా
భ్రమలో ఉండడమే కాదంట
తిరిగే సమాయంతో ఎపుడు
పోటీపడుతూ సరదాగా
బదులు విజయం కావాలంట
నీ చుట్టూ ఉండేవారు ఏ చుట్టం కాకున్నా
నీ చేతిలో ఉండే సాయం
చేస్తూ వెళ్లంటా
ఏ కష్టం వస్తుందేమో అని భయపడుతూ
బ్రతికే బదులు
ఎదిరించి నడిచేటి నీ తోలి అడుగె చూపుతోంది
నీ రేపటి మజిలీ
రెక్కల్ని తొడిగి ఎదగాలిక
రెయిన్బోలో రంగులని తాక
నువ్వెళ్లు దారి గురి తప్పక
గమ్యాన్ని చేరు కడ దాకా
విలువైన వయసెంటు తెలియక
వలపు లోతులో పడినాక
సరి అయినా తోడు వెతకాలిక
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }