Telugu Lyrics
ప్రాణవాలయ పాహి
పరిపాలయ పరమేశి
కమలా లయ శ్రీదేవి
కురిపించవే కరుణాంబురాశి
దింతాన దిం దింతాన
జతులతో
ప్రాణమే నాట్యం చేసే
గతులతో నా మశ తమ్ముల
నతులతో
నాపైన నీ చూపు ఆపేలా
శరాన్నంటినే జనని నాడ వినోదిని
భువన పాలినివే
అనాధ రక్షణ నీ విధి
కాదటే మోర విని చేరవటే
ఏ…. ఆ….
నా ఆలోచనే
నిరంతరం నీకు నివాళి నివ్వాలని
నాలో ఆవేదనే
నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని
దేహమునే కోవెలగా
నిన్ను కొలువుంచా
జీవంతో భావంతో సేవలు చేశా
ప్రతి ఋతువు ప్రతి కృతువు
నీవని ఎంచా శతతము నీ స్మరణే నే..
దింతాన దిం దింతాన
జతులతో
ప్రాణమే నాట్యం చేసే
గతులతో నా మశ తమ్ముల
నతులతో
నాపైన నీ చూపు ఆపేలా
శరాన్నంటినే జనని నాడ వినోదిని
భువన పాలినివే
అనాధ రక్షణ నీ విధి
కాదటే మోర విని చేరవటే
దింతాన దింతాన తొం
దింతాన దింతాన తొం
దింతాన దింతాన తొం
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }