Telugu Lyrics
ప్రేమ ఇది ప్రేమ
నువు ఔనన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ
నీ మాయాల్లోనే ఉన్నా
ప్రేమ ఇది ప్రేమ
ఎవరౌనన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ
నీ మాయాల్లోనే ఉన్నా
నాలో ధ్యాసే నీవా నీవా
లోలో ఊసే నీవా ఓ…
పాడే కన్నె నీవా నీవా
ఆడే మిన్నే నీవా నీవా ఓ…
భూగోళమంతా నీవల్లే నీవల్లే
నగిషీలు పూసే నీవల్లనే
ఈ పాలపుంత నావల్లే నావల్లే
నగుమోము చేరే నీవల్లనే
పంచె ఈ ప్రేమ పెడుతుందే ఓ కోమా
భాషేదైనా భావం ఇంతే రామ
పెంచే ప్రేమ ఎదముంచేనమ్మా
ఎదురేమైనా నివురైపోదామ్మా
ప్రేమ ఇది ప్రేమ
ఎవరౌనన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ
నీ మాయాల్లోనే ఉన్నా
ప్రేమ ఇది ప్రేమ
ఎవరౌనన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ
నీ మాయాల్లోనే ఉన్నా
జారే కన్నె నీవా నీవా
మిరే మిన్నే నీవా ఓ..
తార తీరం నీవా నీవా
కారాగారం నీవా ఓ…
ప్రేమ ఇది ప్రేమ
నువు ఔనన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ
నీ మాయాల్లోనే ఉన్నా
దూరం భారం నీవా నీవా
దారి దాపు నీవా ఓ…
వేగం వేదం నీవా నీవా
ఆది అంతం నీవా ఓ…
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }