Saheri Title Song Lyrics


Movie: Saheri
Music : Prashanth R Vihari
Vocals :  Ram Miryala
Lyrics : Bhaskarabhatla
Year: 2021
Director: Amit V. Masurkar
 

Telugu Lyrics

హా… కచడ కచడ హోగయా

అర్థమైత లేదయా హో

అచట ముచ్చట లేదయా ఆహా

వశపడత లేదు ఏందయ్యా హే.. హే..

ఏసిన పెగ్గు ఏస్తావున్న కిక్కే వస్తలేదే

అందరి నసీబు రాసినోడు నన్నేదేకలేదే

నన్నే నన్నేరే అరె నన్నే నన్నేరే

లైట్ లేలోరె ఓ మాస్ స్టెపే రే

నేను ఆడాలన్న పాడాలన్నా

జిందగీలో లేదే సహేరి సహేరి

లవ్వాలన్న నవ్వాలన్న

జిందగీలో లేదే సహేరి సహేరి

హే అటు ఇటు అటు ఇటు అని

ఏ దారి తోచదే మనసుకు నిలకడ లేనే లేదే

తెలియని వయసిది కదా ఏదేదో చేసా

తప్పంతా నాదే నాదే

ఓ మై గాడ్ ఇట్స్ సో హార్డ్ ఓహో

అరెరే అరెరే లైఫె రిస్క్ అయిపోయే

ఎగిరానే ఇన్నాళ్లు నింగి అంచుల్లోన

దూరానే కోరెల్లి పంజరానా

ఒంటరిగా ఇరుక్కుపోయి శూన్యంలోన

నా స్వేచ్ఛ కొరకు చూస్తూ ఉన్నా

నేను ఆడాలన్న పాడాలన్నా

జిందగీలో లేదే సహేరి సహేరి

లవ్వాలన్న నవ్వాలన్న

జిందగీలో లేదే సహేరి సహేరి

ఆ.. సహేరి సహేరి చూడే నన్నోసారి

సహేరి సహేరి లేదే వేరే దారి

సహేరి సహేరి వచ్చేయ్ సరాసరి

ఇపుడే ఇపుడే ఇపుడే

సహేరి సహేరి

Leave a Comment

”
GO