So So Ga Song Lyrics


Movie: Manchi Rojulochaie
Music : Anup Rubens
Vocals :  Sid Sriram
Lyrics : Krishna Kanth
Year: 2021
Director: Maruthi
 

Telugu Lyrics

సో సోగా ఉన్న నన్నే

సో స్పెషలే చేశావులే

సోలో గానీ బోరై ఉంటె

సోలై నిండావే

ముందర వేరె అంధగత్తెలున్నా

పక్కకు పోవే నా కల్లే

ఎందరిలోన ఏంత దూరమున్నా

నీ చూపు నన్నే అల్లెనా

చిన్ని బేబీ ముద్దు బేబీ

లవ్ మీ బేబీ నువ్వు నా బేబీ

ఒకటే ఒకటే లే నువ్వు నేను ఒకటేలే

తనువులు రెండైనా

ఊపిరి ఒకటేలే

ఒకటే ఒకటే లే నువ్వు నేను ఒకటేలే

ఊహలు ఒకటే దారులు ఒకటే

మన ఇద్దరిధి గమ్యం ఒకటే

సో సోగా ఉన్న నన్నే

సో స్పెషలే చేశావులే

సోలో గానీ బోరై ఉంటె

సోలై నిండావే

నీ పేరు రాసి

నా కల్లల్లోనే అచ్చేసినానే

నా గుండెల్లోనే

పెధవులపైనే ముద్దే అడుగుతానే

కాటుక చెరిపే కన్నీరే రానీనే

వీడిపోను నిన్నే

చిన్ని బేబీ ముద్దు బేబీ

లవ్ మీ బేబీ నువ్వు నా బేబీ

ఒకటే ఒకటే లే నువ్వు నేను ఒకటేలే

తనువులు రెండైనా

ఊపిరి ఒకటేలే

ఒకటే ఒకటే లే నువ్వు నేను ఒకటేలే

ఊహలు ఒకటే ధారులు ఒకటే

మన ఇద్దరిధి గమ్యం ఒకటే

సో సోగా ఉన్న నన్నే

సో స్పెషలే చేశావులే

సోలో గానీ బోరై ఉంటె

సోలై నిండావే

Leave a Comment