365 Days Song


Movie:  NEW
Music :  GC Krish
Vocals :  Rajasekhar
Lyrics :GC Krish
Year: 2022
 

kannada lyrics

జుజుమ్ జుమ్ జుమ్
365 డేస్ నిన్నే చూసానే
నా చిట్టిగుండె లబ్బుడబ్బు స్పీడే పెంచావే
నిన్నలా మొన్నలా లేనులే నేను ఇలా
కొత్తగా హాయిగా ఉందిలే వింతగా

సెల్ ఫోన్ రింగల్లె నన్ను
స్వింగు చేసావే పిల్లా
జుమ్ జుజుమ్ జుమ్ జుమ్
జుజుమ్ జుమ్ జుమ్
పిల్లా పిల్లా పిల్లా

365 డేస్ నీకై చూసానే
నా రెండు కళ్ళు నిన్నే ఫాలో చేసాయే
జుమ్ జుమ్ జుమ్ జుమ్
జుమ్ జుమ్ జుమ్ జుమ్ జుమ్

ఆ ఆ ఆఆ సమ్మర్లో కూలు మూను నువ్వే
వింటర్లో హాటు సన్ను నువ్వే
రైనీలో అంబరిల్ల నువ్వే
స్లో స్లోగా సోలు నిండినావే

నైటుకే బ్రైటుగా రంగులద్దినావే
నా మనసునే ఫ్లైటులో తిప్పుతున్నావే
వానల్లే వచ్చి వరదల్లే ముంచేసావే

జుమ్ జుజుమ్ జుమ్ జుమ్
జుజుమ్ జుమ్ జుమ్
జుజుమ్ జుమ్ జుమ్

365 డేస్ నీకై చూసానే టెన్ టు ఫైవ్
నా రెండు కళ్ళు నిన్నే ఫాలో చేసాయే

నీ నడక స్టైలు చూసి హంసే
ఓ పక్క బుంగ మూతి పెట్టే
నీ నల్లని కురులముందు
నయాగరా ఫాల్స్ ఎంతే

పున్నమి రోజు నాటి వెన్నెలమ్మ నువ్వే
నా జిందగీ మొత్తాన్ని మార్చేసినావె
రెయిన్బో థీమునే నా లైఫులో నింపేసావే

జుమ్ జుజుమ్ జుమ్ జుమ్
జుజుమ్ జుమ్ జుమ్
జుజుమ్ జుమ్ జుమ్
365 డేస్ నిన్నే చూసానే
నా చిట్టిగుండె లబ్బుడబ్బు స్పీడే పెంచావే

Leave a Comment