MALAYALAM LYRICS COLLECTION DATABASE

Adavi Thalli Maata Song Lyrics


Movie: Bheemla Nayak
Music : Ramajogayya Sastry
Vocals :  Sahiti Chaganti, Durgavva
Lyrics : Thaman S
Year: 2022
Director: Saagar K Chandra
 

Telugu Lyrics

కిందున్నా మడుసులకా
కోపాలు తెమలవు
పైనున్న సామేమో కిమ్మని పలకడు
దూకేటి కత్తుల కనికరమెరుగవు
అంటుకున్నఅగ్గిలోనా ఆనవాళ్లు మిగలవు
సెబుతున్న నీ మంచి చెడ్డ
అనితోటి పంతాలు పోబాకు బిడ్డా
సెబుతున్న నీ మంచి చెడ్డ
అనితోటి పంతాలు పోబాకు బిడ్డా
సిగురాకు సిట్టడవి గడ్డా

చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా
పుట్ట తేనె బువ్వ పెట్టిన
సెలయేటి నీళ్లు జింక పాలు పట్న
ఊడల్లా ఉయ్యాలా కట్టి పెంచి
నిన్ను ఉస్తదల్లె నించో పెట్టా
పచ్చని బతికిస్తే నీకు ఎల్లెల్లి
కచ్చళ్ల పడబోకు బిడ్డా
సెబుతున్న నీ మంచి చెడ్డ
అనితోటి పంతాలు పోబాకు బిడ్డా
సిగురాకు సిట్టడవి గడ్డా
చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా

Leave a Comment