Dosti Song Lyrics


Movie: RRR
                 Music : S.V.Krishna Reddy
Vocals :  Vedhala Hemachandra
Lyrics : Sirivennela Seetharama Sastry
Year: 2022
Director: S.S.Rajamouli
 

Telugu Lyrics

ఉలికి విలుకాడికి తలకి ఉరితాడుకి

కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి

రవికి మేఘానికి, ఈఈ ఈ దోస్తీ దోస్తీ

ఊహించని చిత్ర విచిత్రం

స్నేహానికి చాచిన హస్తం

ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో, ఓ ఓ

దరదం దరదం దరదం దం

దరదం దరదం దరదం దం

దరదం దరదం దరదం దం

దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తి

విధిరాతకి ఎదురీదని దోస్తి

పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీదరదం దరదం దరదం దం

దరదం దరదం దరదం దం

దరదం దరదం దరదం దం

దం దరదం దం దందం

Leave a Comment