Janani Song Lyrics


Movie: RRR
Music :MMK
Vocals :  Keeravani
Lyrics : Keeravani
Year: 2022
Director: SS Rajamouli
 

Telugu Lyrics

జననీ ప్రియ భారత జననీ, జననీ

మరి మీరు.

సరోజిని, నేనంటే నా పోరాటం, అందులో నువు సగం

నీ పాదధూళి తిలకంతో

ఫాలం ప్రకాశమవనీ

నీ నిష్కళంక చరితం

నా సుప్రభాతమవనీ

జననీ, ఈ ఈ

ఆ నీలి నీలి గగనం

శత విస్ఫులింగ మయమై

ఆహవ మృదంగధ్వనులే

అరినాశ గర్జనములై

ఆ నిస్వనాలు నా సేద తీర్చు

నీ లాలి జోలలవనీ

జననీ, ఈ ఈ

Leave a Comment