Krishna And Sathyabhama Song Lyrics


Movie: Sammathame
Music : Sanchith Hegde
Vocals :  Anoop Selin
Lyrics : Nagendra Prasad 
Year: 2022
Director: Gopinath Reddy
 

Telugu Lyrics

అస్సలూహించలె
నేను ఊహించలే ఇంత ఈజీగా నేన్ నీకు పడతానని
అస్సలూహించలె
ఏంటో ప్రతి పాటలా
చెప్పే పదమే కదా
అయినా ప్రతిసారి సరికొత్త వెలుగే ఇదా
వేరే పని లేదుగా
ప్రేమే సరిపోదుగా
ఇక చాలు చాలు అని కొంతసేపు మరి
కొంతసేపు పోనీదు అంత త్వరగా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
స్లో స్లోగా స్టార్ట్ అయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
ఇంప్రెస్సే చేసే వీళ్ల డ్రామా

అందం తప్పెలే
కంట్రోలే తప్పిస్తుందే
అరె చెయ్యేమో నా మాట వినబోదులే
ఈ మాటలే తగ్గించరా
నీ చెంప పై తగిలిస్తది నిను నా
కోపాలు డుపేలే నీకైనా ఓకేలే
ముద్దంటే పైపైకే తిడతావు లే
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
స్లో స్లోగా స్టార్ట్ అయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
ఇంప్రెస్సే చేసే వీళ్ల డ్రామాఅందం తప్పెలే
కంట్రోలే తప్పిస్తుందే
అరె చెయ్యేమో నా మాట వినబోదులే
ఈ మాటలే తగ్గించరా
నీ చెంప పై తగిలిస్తది నిను నా
కోపాలు డుపేలే నీకైనా ఓకేలే
ముద్దంటే పైపైకే తిడతావు లే
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
స్లో స్లోగా స్టార్ట్ అయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
ఇంప్రెస్సే చేసే వీళ్ల డ్రామా

డ్రెస్ బాగుందే
మంటలనే పుట్టిస్తుందే
పరికినిలో నీ బ్యూటీ ఓ రేంజ్ లే
నా ఇష్టమే నాకుండదా
నీ టేస్ట్ లే రుద్దేస్తే తగునా
డ్యూయెట్ సెంటర్లో
ఈ ఫైటు ఆపమ్మా
వద్దంటే కామెంటే చేయబోనులే
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
స్లో స్లోగా స్టార్ట్ అయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
ఇంప్రెస్సే చేసే వీళ్ల డ్రామా

Leave a Comment