MALAYALAM LYRICS COLLECTION DATABASE

Nagaadaarilo Song Lyrics


Movie:Virata Parvam
Music:Varam
Vocals :  Dyavari Narendar Reddy, Sanapati
Lyrics : Suresh Bobbili
Year: 2018
Director: Prashanth Neel
 

Telugu Lyrics

నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో

చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో

పారే ఏరు దూకిందంటా నగాదారిలో

రగిలే అగ్గి కొండా సల్లారింది నగాదారిలో

కాలం ప్రేమ కథకి

తన చెయ్యందించి నేడు

తానె దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు

నీ తోడే పొంది

జన్మే నాది ధన్యమాయేరో

నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో

చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో

పారే ఏరు దూకిందంటా నగాదారిలో

రగిలే అగ్గి కొండా సల్లారింది నగాదారిలో

ఇంతదాకా పుట్టలేదుగా

ప్రేమ కన్న గొప్ప విప్లవం

పోల్చి చుస్తే అర్దమవ్వదా సత్యం అన్నది

కోరుకున్నా బ్రతుకు బాటలో

నన్ను చూసి నిందలేసినా

బంధనాలు తెంచి వేసిన

నిన్నే చేరగా

అడవే ఆడిందిలే నీవే వశమై

కలతే తీరిందిలే కలయే నిజమై

హృదయం మురిసిందిలే చెలిమే వరమై

నడకే సాగిందిలే బాటే ఎరుపై

నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో

చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో

పారే ఏరు దూకిందంటా నగాదారిలో

రగిలే అగ్గి కొండా సల్లారింది నగాదారిలో

Leave a Comment