Neetho Unte Chalu Lyrics


Movie: Bimbisara
Music : M.M. Keeravaan
Vocals :  Mohana Bhogaraj
u, Sandilya Pisapati
Lyrics : M.M. Keeravaan
Year: 2022
Director: Mallidi Vasishta
 

Telugu Lyrics

గుండె దాటి గొంతు దాటి
పలికిందేదో వైనం
మోదువారిన మనసులోనే
మొలిచిందేదో ప్రాణం

ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం
కలంతో పరిహాసం చేసిన స్నేహం
పొద్దులు దాటి హద్దులు దాటి
జగములు దాతి యుగములు దాతి

చెయ్యండించమంది ఒక పాసం
ఋణపాశం విధి విలాసం
చెయ్యండించమంది ఒక పాసం
ఋణపాశం విధి విలాసం

అడగలే కానీ
ఏడైనా ఇచ్చే అన్నయ్యనూత
పిలవలే కానీ
పలికేటి తోడు నీదయిపోత

నీతో ఉంటే చాలు
సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు
తడిసె కనులు ఇదివరకెరుగని
ప్రేమలో గారంలో

చెయ్యండించమంది ఒక పాసం
ఋణపాశం విధి విలాసం
ప్రాణాలు ఇస్తానండీ
ఒక బంధం ఋణబంధం

నోరారా వెలిగే
నవ్వుల్ని నేను కళ్ళారా చూశా
రెప్పల్లో ఒడిగె
కంటిపాపల్లో నన్ను నేను కలిసా

నీతో ఉంటే చాలు
ప్రతి నిమషాం ఓ హరివిల్లు
రాత్రి పగలు లేదే గుబులు
మురిసె ఎడలు ఇదివరకెరుగని
ప్రేమలో గారంలో

ప్రాణాలు ఇస్తానండీ ఒక పాశం
రుణపాశం విధివిలాసం
చెయ్యండించమంది ఒక బంధం
ఋణబంధం

ఆటాలోనే పాటల్లోనే
వెలిసిందేదో స్వర్గం
రాజే నేడు బంతయిపోయిన
రాజ్యం నీకే సొంతం

Leave a Comment